
మీ ప్రయాణం ఇక్కడ ప్రారంభం
కూ అనేది భారతీయ భాషల్లో ఒక మైక్రో బ్లాగ్. కోట్ల మంది భారతీయుల స్వరాన్ని ప్రజాస్వామ్యీకరించే లక్ష్యంతో అత్యంత సులభమైన మార్గంలో అందరూ తమ భావాలను వ్యక్తీకరించడంలో సహాయపడటానికే మేము ఇక్కడ ఉన్నాము. టెక్స్ట్, ఆడియో లేదా వీడియోల రూపంలో మీ ఆలోచనలను పంచుకోండి.
భారతదేశంలోని చాలామంది ప్రముఖులు కూ యాప్ను ఉపయోగిస్తున్నారు. అలాగే, అనేక రంగాలకు చెందిన కొన్ని లక్షలాది మందిని ఇక్కడ మీరు చూడొచ్చు.
భారతీయుల భావాలకు, ఆలోచనలకు కూ ఒక నిలయం. మీకు నచ్చిన, తెలిసిన వ్యక్తులను అనుసరించి వారి మనసులో ఏముందో తెలుసుకోండి, అలాగే మీ ఆలోచనలను కూడా భారతదేశంతో పంచుకోండి.
కలిసి కూ చేద్దాం!